Balineni Srinivasa Reddy: నెల్లూరులో మంత్రి బాలినేని ఎన్నికల ప్రచారం
* ఎన్నిక ఏదైనా వైసీపీదే విజయం -బాలినేని * రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది -బాలినేని
నెల్లూరులో మంత్రి బాలినేని ఎన్నికల ప్రచారం(ఫైల్ ఫోటో)
Balineni Srinivasa Reddy: ఎన్నిక ఏదైనా ఏపీ ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. నెల్లూరులో మంత్రి అనిల్‌తో కలిసి పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో వైసీపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని, కుప్పంలో గెలుపు కోసం లోకేష్ 5వేలు పంచటం సిగ్గుచేటని విమర్శించారు.
Next Story




