Balineni Srinivasa Reddy: చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష

*బాత్‌రూమ్‌లో తిండి తిని దీక్ష చేస్తారు -బాలినేని *పోసానిపై దాడి ఘటనపై పవన్‌ ఎందుకు స్పందించలేదు..? -బాలినేని

Shilpa
Published on: 21 Oct 2021 12:55 PM IST
Balineni Srinivasa Reddy Criticisms on Chandrababu Naidu Protest
X

బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Balineni Srinivasa Reddy: చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని, బాత్‌రూమ్‌లో తిండి తిని దీక్ష చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఎవరైనా దీక్ష చేస్తే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయి, కానీ చంద్రబాబు దీక్ష చేస్తే షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయన్నారు. పోసానిపై దాడి జరిగితే పవన్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు బాలినేని.

Shilpa

Shilpa

Next Story