Balineni Srinivasa Reddy: పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు

Balineni Srinivasa Reddy Comments on Pawan Kalyan
x

బాలినేని శ్రీనివాస రెడ్డి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీచేసి గెలవాలి: బాలినేని టీడీపీతో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: బాలినేని

Balineni Srinivasa Reddy: జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ నేతల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీచేసి గెలవాలన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి . గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు వైసీపీకి సవాల్ విసరడాన్ని మంత్రి తప్పుపట్టారు. టీడీపీతో కుమ్మక్కయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి బాలినేని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories