Balineni Srinivas: భువనేశ్వరి బాలయ్యకే కాదు.. మాకూ సోదరే.. ఆమెపై తప్పుగా..

Balineni Srinivas: భువనేశ్వరి బాలకృష్ణకే కాదు.. మాకు సోదరిలాంటివారేనన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 4:37 PM IST
Balineni Srinivasa Reddy Comments on Chandrababu
X

Balineni Srinivas: భువనేశ్వరి బాలయ్యకే కాదు.. మాకూ సోదరే.. ఆమెపై తప్పుగా..

Balineni Srinivas: భువనేశ్వరి బాలకృష్ణకే కాదు.. మాకు సోదరిలాంటివారేనన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. భువనేశ్వరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తామే ఒప్పుకోమన్నారు. అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడితే ముఖ్యమంత్రి జగనే ముందు ఒప్పుకోరని అన్నారు. వైఎస్ షర్మిల గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే వాటిని చూసి టీడీపీ నేతలు నవ్వుకున్నారని అసెంబ్లీలో జరిగింది అంతా ఒక డ్రామాలా వుందనే సందేహం వ్యక్తం చేశారు. మంత్రులు మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్యల గురించి చర్చించాలని అన్నారే తప్ప మరి ఏ ఇతర వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓటమితో చంద్రబాబు ప్రెస్టేషన్ లో వున్నారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story