BalaKrishna: హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

BalaKrishna: మూడో సారి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరిన బాలకృష్ణ

Shashank Gullapelli
Published on: 22 April 2024 2:41 PM IST
Balakrishna Visit To Hindupuram
X

BalaKrishna: హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

BalaKrishna: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ మూడవసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సినిమా డైలాగుల చెబుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story