Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై ప్రజలందరూ పోరాడాలి

Balakrishna: మరణించినవారిని కుటుంబాలను పరామర్శిస్తా

Jyothi
Published on: 12 Sept 2023 3:04 PM IST
Balakrishna Says All people should fight against YCP Govt
X

Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై ప్రజలందరూ పోరాడాలి

Balakrishna: చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు. స్వాతంత్ర్య సమరస్ఫూర్తితో వైసీపీ ప్రభుత్వంపై పోరాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు. భయపడుతూ కూర్చుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని అన్నారు. సైనికుల్లా ప్రజలంతా తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు.

Jyothi

Jyothi

Next Story