Balakrishna: ఎన్నికల్లో ఓటమి భయంతోనే అక్రమ చర్యలకు దిగుతున్నారు

Balakrishna: అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం

Shekhar G
Published on: 12 Sept 2023 12:00 PM IST
Balakrishna Said That They Are Doing Party Activities Because Of The Fear Of Defeat In The Elections
X

Balakrishna: ఎన్నికల్లో ఓటమి భయంతోనే అక్రమ చర్యలకు దిగుతున్నారు

Balakrishna: ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టాలనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ను క్రియేట్ చేశారని ఆరోపించారు. అవినీతి జరిగిందంటూ చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story