Balakrishna: సినిమా టికెట్ల వ్యవహారంపై గతంలో మాట్లాడా

Balakrishna: సినిమా టికెట్ల వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ స్పందించారు.

Arun Chilukuri
Updated on: 15 Dec 2021 12:07 PM IST
Balakrishna Responded on the Issue of Movie Tickets
X

 సినిమా టికెట్ల వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ స్పందించారు(ఫైల్-ఫోటో)

Balakrishna: సినిమా టికెట్ల వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ స్పందించారు. సినిమా టికెట్లపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తానంటోందని తర్వాత ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు బాలకృష్ణ. న్యాయ నిర్ణేత దేవుడేనని దేవుడే నిర్ణయిస్తాడన్నారు. అఖండ చిత్రం విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చిందన్న బాలకృష్ణ అందరూ సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story