Krishna: బాలకృష్ణ సినిమాకు ఎమ్మెల్యే వసంత ఫొటోతో ఫ్లెక్సీలు

Krishna: కృష్ణా జిల్లా వెలగలేరులో వీరసింహారెడ్డి మూవీ ఫ్లెక్సీ

Dhatripriya
Published on: 12 Jan 2023 4:13 PM IST
Balakrishna Movie Flexes With MLA Vasantha Photo
X

Krishna: బాలకృష్ణ సినిమాకు ఎమ్మెల్యే వసంత ఫొటోతో ఫ్లెక్సీలు 

Krishna: బాలకృష్ణ సినిమాకు ఎమ్మెల్యే వసంత ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వెలగలేరులో వీరసింహారెడ్డి మూవీ ఫ్లెక్సీలో బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఫొటో పెట్టారు. దీంతో ఫ్లెక్సీ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.

Dhatripriya

Dhatripriya

Next Story