Balakrishna: కాసేపట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్

Rama Rao
Published on: 4 Feb 2022 9:26 AM IST
Balakrishna is Demanding that Hindupur be Declared the District Headquarters
X

కాసేపట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Balakrishna: కాసేపట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్షకు దిగనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించడంపై బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story