logo
ఆంధ్రప్రదేశ్

Balakrishna: గుర్రం ఎక్కి స్వారీ చేసిన బాలయ్య

Balakrishna: గుర్రం ఎక్కి స్వారీ చేసిన బాలయ్య
X

Balakrishna: గుర్రం ఎక్కి స్వారీ చేసిన బాలయ్య

Highlights

Sankranthi Celebrations: ప్రకాశం జిల్లా కారంచేడులో సంక్రాంతి వేడుకలు... వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ దంపతులు.

Sankranthi Celebrations: ప్రకాశం జిల్లా కారంచేడులో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కాబావలైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగలో పాల్గొన్నారు. ఇక నిన్న భోగి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ ఇవాళ సంక్రాంతి వేడుకల్లో భాగంగా గుర్రం ఎక్కి స్వారీ చేశారు. మరోవైపు గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో బాలకృష్ణను చూసేందుకు తరలివచ్చారు.

Web TitleBalakrishna Enjoys Horse Riding on Sankranti Festival
Next Story