BalaKrishna: హీరో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

BalaKrishna: టికెట్ల రేట్లపై అందరం కలిసి చర్చ పెట్టాలి

Rama Rao
Updated on: 12 Jan 2022 1:41 PM IST
BalaKrishna Comments on  Movie Ticket Issue | Telugu Movie News
X

 టికెట్ల రేట్లపై అందరం కలిసి చర్చ పెట్టాలి

BalaKrishna: టికెట్ల రేట్లపై హీరో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల రేట్లపై అందరం కలిసి చర్చ పెట్టాలని అన్నారు. చర్చల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. టికెట్ల రేట్లు ప్రధాన సమస్యగా ఉందని, ఇండస్ట్రీ గోడును వినిపించుకునే నాథుడే లేడన్నారు. ఇప్పుడైన ప్రభుత్వం ఇండస్ట్రీ వారి అభిప్రాయాలను తీసుకోని టికెట్ల రేట్లపై సమస్యను పరిష్కరించాలని కోరారు.

Rama Rao

Rama Rao

Next Story