Balakrishna: జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి.. కోర్టులతో చివాట్లు తింటున్నాడు

Balakrishna: చంద్రబాబును ఏ చట్టం కింద అరెస్టు చేశారు?

Shekhar G
Published on: 9 Sept 2023 2:54 PM IST
Balakrishna Comments On CM Jagan
X

Balakrishna: జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి.. కోర్టులతో చివాట్లు తింటున్నాడు 

Balakrishna: సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. జగన్ పాలకుడు కాదు.. కక్ష్యదారుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి.. కోర్టులతో చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేసి.. ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ ఆధారాలు ఉన్నాయని.. చంద్రబాబును ఏ చట్టం కింద అరెస్టు చేశారని ఎమ్మెల్యే బాలకృష‌్ణ ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story