తిరుమలలో ఘనంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు

*శ్రీవారి ఆలయం ఎదుట వెయ్యినొక కొబ్బరికాయలు కొట్టి.. ఆరు కేజీల కర్పూరాన్ని వెలిగించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు

Rama Rao
Published on: 10 Jun 2022 3:39 PM IST
Balakrishna birthday celebrations in Tirupati
X

తిరుమలలో ఘనంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు

Tirupati: తిరుమలలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు. శ్రీవారి ఆలయం ఎదుట వెయ్యినొక కొబ్బరికాయలు కొట్టి ఆరు కేజీల కర్పూరాన్ని వెలిగించారు. శ్రీవారి ఆశీస్సులతో బాలకృష్ణ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story