ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో లక్ష్మీనారాయణకు బెయిల్‌..

Bail Granted to Lakshminarayana in AP Skill Development Case | AP News Telugu
x

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో లక్ష్మీనారాయణకు బెయిల్‌.. 

Highlights

AP Skill Development Case: ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ...

AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీనారాయణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో విచారణకు వెళ్లలేకపోయారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటీషన్ దాఖలు చేయగా విచారించింది. సుమారు అరగంటపాటు విచారించిన హైకోర్టు 15 రోజుల ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories