Kadapa: బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కన్నుమూత

Kadapa: కడప అరుణాచలం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వెంకటసుబ్బయ్య మృతి

Sandeep Eggoju
Updated on: 28 March 2021 1:59 PM IST
Badvel YCP MLA Venkata Subbaiah Passed Away
X

బద్వేల్ ఏంమ్మెల్యే వెంకటసుబ్బయ్య (ఫైల్ ఇమేజ్)

Kadapa: బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ వెంకట సుబ్బయ్య 2019 లో మొదటి సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6.30 కు తుది శ్వాస విడిచారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story