ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీటెక్‌ రవి

B Tech Ravi Visits TirumalaVisits Tirumala
x

ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీటెక్‌ రవి

Highlights

B Tech Ravi: హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడం సరికాదు

B Tech Ravi: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. ఇది ఏ మాత్రం కరెక్ట్‌ కాదని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో కడప జిల్లాకు వైఎస్సార్‌ పేరు ఉన్నప్పటికీ గౌరవించామని ఆయన చెప్పారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం బీటెక్‌ రవి ఈ కామెంట్స్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories