Ayyanna Patrudu: విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని శ్రీవారిని కోరుకున్నా

Ayyanna Patrudu Visits Tirumala
x

Ayyanna Patrudu: విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని శ్రీవారిని కోరుకున్నా

Highlights

Ayyanna Patrudu: ఫోన్‌లో ఎన్నో ఆధారాలున్నాయన్న అయ్యన్న

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కనబడకుండా పోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని స్వామి వారిని కోరుకున్నట్లు అయ్యన్న తెలిపారు. ఆ ఫోన్‌లో ఢిల్లో లిక్కర్ మాఫియా, విశాఖ భూ కుంభకోణంకు సంబంధించిన అనేక ఆధారాలున్నాయని ఆయన ఆరోపించారు. ఫోన్ చిక్కితే ఆస్తుల జప్తు అవుతాయి.. రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని అయ్యన్న అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories