అయ్యన్న సవాల్.. నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం..

Ayyanna patrudu: వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అయ్యన్న ట్విట్ చేశారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 8:30 PM IST
Ayyanna Patrudu Open Challenge to MP VijayaSai Reddy
X

అయ్యన్న సవాల్.. నర్సీపట్నం వచ్చేయ్‌ తేల్చుకుందాం..

Ayyanna patrudu: వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అయ్యన్న ట్విట్ చేశారు. తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందని వెల్లడించారు. జేసీబీలు, ఐపీఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు తీసుకువచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంత భయం ఎందుకు సాయిరెడ్డీ...? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం అంటూ అయ్యన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story