Ayyanna Patrudu: ఏపీ హోంమంత్రి సుచరితకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్

Ayyanna Patrudu: గంజాయి వ్యాపారం చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 9:53 PM IST
Ayyanna Patrudu: ఏపీ హోంమంత్రి సుచరితకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్
X

Ayyanna Patrudu: తాను గంజాయి వ్యాపారం చేసినట్లు హోమ్ మంత్రి సుచరిత నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. విశాఖ జిల్లా గంజాయికి అడ్డాగా మారిందని వైసీపీ నాయకులు గంజాయి రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story