Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఆయుష్‌ అధ్యయనం పూర్తి

Anandayya Ayurvedic Medicine: కాసేపట్లో సీఎం జగన్‌ ముందుకు ఆయుష్‌ నివేదిక *మధ్యాహ్నం 3గంటలకు కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

Sandeep Eggoju
Updated on: 24 May 2021 6:07 PM IST
Ayush Study Complete on  Anandayya Ayurvedic Medicine
X

ఆనందయ్య మందుపై అయుష్ అధ్యయనం (ఫైల్ ఇమేజ్)

Anandayya Ayurvedic Medicine: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఆయుష్‌ అధ్యయనం పూర్తయింది. దీనికి సంబంధించిన నివేదికను కాసేపట్లో సీఎం జగన్‌కు సమర్పించనుంది ఆయుష్‌ టీమ్‌. మధ్యాహ్నం 3 గంటలకు కరోనాపై సీఎం జగన్‌ రివ్యూ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ చర్చించనున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు వినియోగంపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story