Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

X
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు(ఫోటో- ది హన్స్ ఇండియా)
Highlights
*కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు *ఈనెల 19తో 250 రోజులు పూర్తి *25గంటల పాటు నిరాహార దీక్ష
Shilpa16 Oct 2021 7:13 AM GMT
Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈ నెల 19వ తేదీకి 250 రోజలకు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద 250 మందితో 25గంటలు పాటు నిరాహార దీక్షలో పాల్గొంటున్నట్లు ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ తెలిపారు. దీపం ద్వారా ట్రాన్జాక్షన్, లీగల్ అడ్వైజరీ కమిటీలు వేసి కోట్ల రూపాయలు కేటాయించడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో 32మంది ప్రాణత్యాగాల ఫలితంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ని ప్రవేటీకరణ కానివ్వబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు తెలిపారు.
Web TitleAyodhya Ram said that 250 People were Participating in 25 hour Hunger Strike at the Main Gate of the Steel Plant
Next Story
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMT