Tirumala: సుందరంగా తిరుమలేశుని సప్తగిరులు

Tirumala: ఏడుకొండల ప్రకృతి అందాలను తిలకిస్తున్న భక్తులు

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 2:49 PM IST
Awesome Clouds Movement at Tirumala Sapthagirulu
X

తిరుమల సప్తగిరుల వద్ద అద్భుత దృశ్యాలు

Tirumala: తిరుమలేశుని సప్తగిరులు సుందర మనోహరంగా శోభిల్లుతున్నాయి. ఏడుకొండల ప్రకృతి అందాలను తిలకించేందుకు దివి నుండి మబ్బులు నేలపైకి వచ్చాయా అన్నట్లు మంచు తెరలు చూపర్లను కట్టి పడేస్తున్నాయి.

మహిమాన్వితమైన తిరుమల క్షేత్రాన్ని మేఘాలు ముద్దాడినట్టు కనిపిస్తున్న దృశ్యాలు భక్తులను రంజింపజేస్తున్నాయి. ఏడు కొండల ప్రకృతి అందాలను చూస్తూ భక్తులు తరిస్తున్నారు. తిరుమలేశుని సప్తగిరులు మంచు తెరలతో కనువిందు చేస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story