Viveka Murder Case: హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

Viveka Murder Case: చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ దాఖలు

Dhatripriya
Published on: 17 April 2023 10:55 AM IST
Avinash Reddys Advance Bail Petition In High Court
X

Viveka Murder Case: హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

Avinash Reddy: హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ దాఖలు చేశారు అవినాశ్ రెడ్డి. వివేకా హత్య కేసులో మరోసారి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకావాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే అవినాశ్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story