Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

Avinash Reddy: ఇవాళ వివేకా హత్య కేసులో విచారణకు పిలిచిన సీబీఐ

Jyothi
Published on: 19 May 2023 11:38 AM IST
Avinash Reddy Today Absent For CBI Enquiry
X

Avinash Reddy: మరోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

Avinash Reddy: వివేకా హత్య కేసులో విచారణకు మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన నేరుగా పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో.. సీబీఐ విచారణకు హాజరుకాకుండా అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story