Avinash Reddy: అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

Avinash Reddy Mother Shifted to Hyderabad
x

Avinash Reddy: అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

Highlights

Avinash Reddy: అవినాష్‌రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. అవినాష్ తల్లిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని తెలిపారు. సీబీఐపై తమకు నమ్మకం ఉందని... ఇప్పటి వరకు ఎన్నోసార్లు విచారణకు అవినాష్ హాజరయ్యారంటున్న కర్నూలు ఎమ్మెల్యే.

Show Full Article
Print Article
Next Story
More Stories