Viveka Murder Case: ఈనెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు: హైకోర్టు

Viveka Murder Case: ఈనెల 25 వరకు రోజూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Jyothi
Updated on: 18 April 2023 5:45 PM IST
Avinash Reddy Got Relief In the High Court
X

Viveka Murder case: ఈనెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు: హైకోర్టు

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 వరకు రోజూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అవినాష్‌ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. ఈనెల 25న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

Jyothi

Jyothi

Next Story