Avanthi Srinivas: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితం కాదు

Avanthi Srinivas: ఆధారాలున్నందుకే చంద్రబాబు అరెస్ట్

Shekhar G
Published on: 9 Sept 2023 2:02 PM IST
Avanthi Srinivasa Rao Comments On Chandrababu Arrest
X

Avanthi Srinivas: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితం కాదు

Avanthi Srinivas: చంద్రబాబు అరెస్ట్ పై భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అక్రమాలపై ఆధారాలున్నాయన్న ఆయన చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితం కాదని తెలిపారు. బాబును అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ జరిగినప్పుడు సంబరాలు జరుపుకున్న వాళ్ళు ఇప్పుడు బాబు అరెస్ట్ పై ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story