Top
logo

Avanthi Srinivas: విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం: అవంతి

Avanthi Srinivas Says We Focus on the Development of Visakhapatnam
X

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Avanthi Srinivas: హైదరాబాద్, బెంగళూరులా విశాఖను అభివృద్ధి చేస్తాం: అవంతి

Avanthi Srinivas: విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరులా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు విశాఖలో భూములు అమ్మి హైదరాబాద్‌‌ని అభివృద్ధి చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. స్పెషల్ ప్యాకేజీపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆస్తులు అమ్మకుండా, పన్నులు వేయకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.

Web TitleAvanthi Srinivas Says We Focus on the Development of Visakhapatnam
Next Story