Avanthi Srinivas: పవన్ కళ్యాణ్‌నై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్

Avanthi Srinivas - Pawan Kalyan: ఆన్‌లైన్ విధానంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Shireesha
Updated on: 26 Sept 2021 8:00 PM IST
Avanthi Srinivas Fires on Janasena Chief Pawan Kalyan Demanding Apology to CM Jagan and Ministers | Live News
X

పవన్ కళ్యాణ్‌నై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ 

Avanthi Srinivas - Pawan Kalyan: విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేనాని పవన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్, మంత్రులపై పవన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోనే ఉండని వ్యక్తి రాష్ట్రం గురించి మాట్లాడుతారంటూ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాలన్నీ ఫారెన్‌లోనే తీస్తారన్న మంత్రి.. ఏపీలో ఎందుకు తీయరని ప్రశ్నించారు.

Shireesha

Shireesha

Next Story