AV Jaswanthi: అఖిలప్రియకు టికెట్‌ ఇస్తే మాత్రం ఆమె ఓటమి కోసం పనిచేస్తాం

AV Jaswanthi: అఖిలప్రియకు గనుక టికెట్‌ ఇస్తే.. చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి కూతురి అల్టిమేటం

Dhatripriya
Published on: 17 May 2023 6:27 PM IST
AV Subba Reddy Daughter Comments On Bhuma Akhila Priya
X

AV Jaswanthi: అఖిలప్రియకు టికెట్‌ ఇస్తే మాత్రం ఆమె ఓటమి కోసం పనిచేస్తాం

AV Jaswanthi: ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండించారు ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంత్‌రెడ్డి. తండ్రి వయసున్న వ్యక్తిపై దాడి చేయడానికి మనసెలా వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా తమపై దాడులు జరిగాయని ఆమె అన్నారు. తన తండ్రికి లేదా తనకు పార్టీ టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని.. ఒకవేళ అఖిలప్రియకు టికెట్‌ ఇస్తే మాత్రం.. ఆమె ఓటమి కోసం పనిచేస్తామని చెప్పారు జశ్వంత్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story