Audimulapu Suresh: మాజీమంత్రి బాలినేని నాయకత్వాన్ని బలపరుస్తాం

Audimulapu Suresh: ఎలాంటి విభేదాలున్నా సర్దుకుని ఐక్యమత్యంగా ఉంటాం

Dhatripriya
Published on: 6 May 2023 3:47 PM IST
Audimulapu Suresh Sensational Comments
X

Audimulapu Suresh: మాజీమంత్రి బాలినేని నాయకత్వాన్ని బలపరుస్తాం

Audimulapu Suresh: మాజీమంత్రి బాలినేని నాయకత్వాన్ని బలపరుస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఎలాంటి విభేదాలున్నా సర్దుకుని ఐక్యమత్యంగా ఉంటామన్నారు. మార్కాపురంలో బాలినేనిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన మాట వాస్తవమని చెప్పారు. బాలినేని విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story