Audimulapu Suresh: ఆగస్టు 16 నుంచి పాఠశాలల పున‌:ప్రారంభం

Audimulapu Suresh: అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం- ఆదిమూలపు సురేశ్ * ఆగస్టు 16లోపు టీచర్లకు బూస్టర్ డోసులతో కలిపి..

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:20 PM IST
Audimulapu Suresh Says Schools Reopen From August 16
X

ఆదిమూలపు సురేష్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Audimulapu Suresh: ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున‌‌:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అప్పటిలోగా టీచర్లకు బూస్టర్ డోసులతో కలిపి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇక పాఠశాలల్లో నాడు నేడు 98 శాతం పూర్తయ్యాయన్న మంత్రి.. త్వరలో నాలుగు వేల కోట్ల రూపాయలతో ఫేజ్-2 కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story