Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం

Tirupati: ఏకాంతసేవ తర్వాత ఆలయంలోనే ఉండిపోయిన దొంగ

Sandeep Eggoju
Published on: 27 March 2021 1:55 PM IST
Attempted Robbery at Govindarajaswamy Temple
X

గోవిందరాజస్వామి టెంపుల్ (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఏకాంత సేవ తర్వాత ఆలయంలోనే ఉండిపోయాడు దొంగ. ఆలయంలో అన్నీ చోట్ల తాళాలు వేసి ఉండటంతో.. దొంగ ప్రయత్నం ఫలించలేదు. రాత్రి ఆలయంలోనే దొంగ ఉన్నట్లుగా సీసీఫేటేజ్‌లో దొంగ విజువల్స్‌ రికార్డయ్యాయి. చెప్పాలంటే రాత్రంతా దొంగ ఆలయంలోనే ఉన్నా భద్రతా సిబ్బంది మాత్రం గుర్తించలేకపోయింది. ఇక గతంలోనూ దొంగ గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటం కాజేసినట్లు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story