ఫోన్ పే లేదని మద్యం షాపు ఉద్యోగిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డ్‌...

Attack on Wine Shop Owner for No Phone Pe | Live News Today
x

ఫోన్ పే లేదని మద్యం షాపు ఉద్యోగిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డ్‌...

Highlights

Vijayawada: మద్యం కొనుగోలుదారులకు ఫోన్‌ పే లేదని చెప్పడంతో వివాదం...

Vijayawada: ఫోన్ పే లేదని చెప్పిన మద్యం షాపు ఉద్యోగిపై దాడి జరిగింది. విజయవాడ పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం కొనేందుకు వచ్చిన వారికి ఫోన్ పే లేదని చెప్పడంతో వారు ఉద్యోగిపై దాడి చేశారు. దాడి ఘటనను బాధితుడు పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా వైసీపీకి చెందిన వారే దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories