పల్నాడు జిల్లా రొంపిచెర్లలో టీడీపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం

*గతంలో అలవాల ఎంపీపీగా పని చేసిన వెన్నా బాలకోటిరెడ్డి

Rama Rao
Updated on: 19 July 2022 11:47 AM IST
Attack on TDP Leader in Palnadu District
X

పల్నాడు జిల్లా రొంపిచెర్లలో టీడీపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం

Palnadu: పల్నాడు జిల్లా రొంపిచెర్లలో టీడీపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. అలవాలలో వాకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థుల దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బాలకోటిరెడ్డి గతంలో అలవాల ఎంపీపీగా పని చేశారు.

Rama Rao

Rama Rao

Next Story