ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం

NTR District: అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు వచ్చి .. అవమానించడంతో యువతి ఆత్మహత్య

Jyothi
Published on: 28 July 2022 11:28 AM IST
Atrocity Took Place in Nandigama of NTR District
X

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు వచ్చి అవమానించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చదువుకోలేక, అప్పులు, అవమానాలతో మనస్తాపం చెందిన వర్షిణి బలవన్మరణానికి పాల్పడింది.

Jyothi

Jyothi

Next Story