కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Krishna District: మైనరు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

Sriveni Erugu
Updated on: 14 Aug 2022 6:02 PM IST
Atrocity of Two Youths on Minor Girl
X

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Krishna District: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు 17 యేళ్ల మైనరు బాలికను కిడ్నాప్‌చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసునమోదుచేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story