Visakhapatnam: విశాఖ షీలానగర్‌లో దారుణం

Visakhapatnam: నామాల సురేష్‌ను రాడ్‌తో కొట్టి హత్యచేసిన అఖిలేష్

Sriveni Erugu
Updated on: 19 July 2022 10:32 AM IST
Atrocity in Visakhapatnam Sheelanagar
X

Visakhapatnam: విశాఖ షీలానగర్‌లో దారుణం

Visakhapatnam: విశాఖలోని షీలానగర్‌లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. నామాల సురేష్‌ను రాడ్‌తో కొట్టి హత్యచేశాడు అఖిలేష్. హత్య చేసిన అనంతరం అఖిలేష్ పరారయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story