శ్రీకాళహస్తి వాటర్‌ హౌస్‌ కాలనీలో దారుణం.. కన్న బిడ్డను నేలకేసి కొట్టి చంపిన తండ్రి

*భార్యాభర్తల మధ్య మనస్పర్థలే కారణమని అనుమానం

Jyothi
Published on: 26 Nov 2022 11:11 AM IST
Atrocity in Srikalahasti Water House Colony
X

శ్రీకాళహస్తి వాటర్‌ హౌస్‌ కాలనీలో దారుణం.. కన్న బిడ్డను నేలకేసి కొట్టి చంపిన తండ్రి

Crime News: తల్లి, దండ్రుల క్షణికావేశం చిన్నారుల ప్రాణం మీదకు వస్తుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్థాలు అభం, శుభం ఎరగని చిన్నారి మృతి చెందిన ఘటన.. తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వాటర్‌ హౌస్‌ కాలనీకి చెందిన దంపతుల మధ్య నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశంలో మూడు నెలల చిన్నారిని తండ్రి నేలకేసి కొట్టడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story