చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారో డీజీపీ చెప్పాలి: అచ్చెన్నాయుడు

Atchennaidu condemns Chandrababus detention in Renigunta Airport
x

చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారో డీజీపీ చెప్పాలి: అచ్చెన్నాయుడు

Highlights

తిరుపతిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అడ్డుకోవడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని...

తిరుపతిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అడ్డుకోవడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడే అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యినించారు. చంద్రబాబును ఎందుకు నిర్భంధించారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేసిన అచ్చెన్న.. తక్షణమే ఎస్ఈసీ స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో సమావేశాలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం.. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో గృహ నిర్బంధం చేసిన టీడీపీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories