సీఎం జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu: టీడీపీ నేతలపై జగన్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు

Jyothi
Published on: 19 Jun 2022 9:34 AM IST
Atchannaidu Fire On CM Jagan | AP News
X

సీఎం జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu: సీఎం జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలపై జగన్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. విధ్వంసాలు, విద్వేషాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్నారని, ఏపీ గూండా రాజుగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అధికార పక్షానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. నేరస్థుడు రాజ్యమేలితే ఎలా ఉంటుందో జగన్‌ పాలనలో జరిగిన ఉదంతాలే అందుకు ఉదాహరణ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Jyothi

Jyothi

Next Story