Srikakulam: సోఫాలో కూర్చుని వెనక్కి పడిపోయిన టీడీపీ అధ్యక్షుడు

Srikakulam: శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణలో అపశృతి

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 2:17 PM IST
Atchannaidu Fell Down From Sofa in Gouthu Latchanna Postal Cover Release Program
X

సోఫా నుండి కింద పడ్డ అచ్చెన్నాయుడు (ఫైల్ ఇమేజ్)

Srikakulam: శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణలో అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి హాజరైన అచ్చెన్నాయుడు.. సోఫాలో కూర్చున్న వెంటనే వెనక్కి పడిపోయారు. అచ్చెన్నాయుడుతో పాటు సోఫాలో కూర్చున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అచ్చెన్నను, రామ్మోహన్ నాయుడు లను పైకి లేపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story