Atchannaidu: రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది

Atchannaidu: వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేసింది

Shekhar G
Published on: 17 Dec 2023 7:08 PM IST
Atchannaidu Comments On YCP Government
X

Atchannaidu: రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది

Atchannaidu: వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు అన్నారు. రాష్ట్రాన్ని భష్టు పట్టించిందని చెప్పారు. ఏపీ పేరు చెబితే అసహించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ కల్పించిందన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి , సంక్షేమం సమపాలుగా కొనసాగాయని తెలిపారు. అధికారం చేపట్టి నాలుగన్నరేళ్లయినా ఏం సాధించారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story