Atchannaidu: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది

*అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి సీదిరి సవాల్‌

Jyothi
Published on: 19 March 2023 12:07 PM IST
Atchannaidu Comments On YCP
X

Atchannaidu: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది

Atchannaidu: ఏపీ అసెంబ్లీలో సవాళ్లపర్వం కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు అచ్చెన్నాయుడు. దీనికి మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే టెక్కలిలో రాజీనామా చేయాలని.. అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని... తాను కూడా రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్దామని సీదిరి సవాల్‌ విసిరారు. పోటీకి అచ్చెన్నాయుడు వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రావాలని ఛాలెంజ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story