రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు..

At Home Programme at Raj Bhavan Vijayawada
x

రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు..

Highlights

At Home Programme: విజయవాడ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం జరుగుతోంది.

At Home Programme: విజయవాడ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం జరుగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ తేనేటి విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ దంపతులు హాజరయ్యారు. అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories