Vizag Steel Plant: వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Vizag Steel Plant: వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Arun Chilukuri
Published on: 18 March 2021 8:45 PM IST
Vizag Steel Plant: వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

Vizag Steel Plant: వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Vizag Steel Plant: వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పాదయాత్రలు, ప్రకటనలకు పరిమితం అయితే సరిపోదన్న జనసేనాని విశాఖ ఉక్కుకోసం ప్రత్యేకంగా శాసనసభ నిర్వహించాలన్నారు. విశాఖ కార్పొరేషన్ గెలుపుతో వైసీపీకి మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 35శాతానికి పైగా ప్రజలు ఓటు వేయలేదన్న పవన్ వైసీపీది సంపూర్ణ విజయం కాదని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story