Tirumala: మరోసారి బయటపడ్డ విజిలెన్స్ వైఫల్యం.. ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించిన భక్తుడు

Tirumala: సెక్యూరిటీని దాటుకుని ఆలయంలోకి సెల్ ఫోన్‌‌తో వెళ్లిన భక్తుడు

Dhatripriya
Updated on: 8 May 2023 12:11 PM IST
Devotee Took Phone Into Tirumala Srivari Temple
X

Tirumala: తిరుమలలో మరోసారి బయపడ్డ విజిలెన్స్ వైఫల్యం 

Tirumala: తిరుమలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్‌‌తో ఓ భక్తుడు ప్రవేశించాడు. సెక్యూరిటీని దాటుకుని ఆలయంలోకి సెల్ ఫోన్‌‌తో వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆనందనిలయాన్ని సెల్ ఫోన్‌తో భక్తుడు చిత్రీకరించాడు. వీడియో రికార్డు చేయడంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story