రామతీర్థం వివాదంలో అశోక్‌ గజపతిరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Ashok Gajapatiraju has approached the AP High Court about Ramatheertham Issue | AP News Today
x

కాసేపట్లో విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

Highlights

*హైకోర్టును ఆశ్రయించిన అశోక్‌ గజపతిరాజు *ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్‌ పిటిషన్‌

Ashok Gajapathi Raju: రామతీర్థంలో దేవాలయ శంకుస్థాపన వివాదంలో అశోక్‌ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ పటిషన్‌ కాసేపట్లో విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.


Show Full Article
Print Article
Next Story
More Stories