రామతీర్ధంతో సహా మూడు ఆలయాల ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి తొలగింపు

Arun Chilukuri
Published on: 2 Jan 2021 6:12 PM IST
రామతీర్ధంతో సహా మూడు ఆలయాల ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి తొలగింపు
X

రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది. రామతీర్థం, పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగించింది. అశోక్‌ గజపతిరాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవదాయశాఖ మెమో ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story